నాణ్యమైన విద్యా హక్కు

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కలుగ్రామంగా మారిన క్రమంలో ‘ఆంగ్లం’ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది. ప్రపంచ జ్ఞానానికి పునాది వేస్తున్న ఆంగ్ల పరిజ్ఞానం నేడు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోను ఉన్నత ఉద్యోగా సాధనలో కూడా కీక పాత్ర వహిస్తుండడంలో సందేహం లేదు. ప్రపంచ ఆధునిక సమకాలీన విజ్ఞానమంత కూడా ఆంగ్లంలో నిక్షిప్తం అవుతున్న నేపథ్యంలో ఆంగ్లభాష కేంద్రంగా నేడు అనేక ‘ప్రైవేట్‌ మరియు కార్పొరేట్‌ పాఠశాలు’ నెకొల్పి పట్టణ ప్రజ ప్లితోపాటు గ్రామీణ ప్రాంతంలోని బడుగుబహీనవర్గా ప్లిను సైతం ఇంగ్లీష్‌ విద్యకు ఆకర్షితునుచేస్తూ, విద్య వ్యాపారానికి పునాది వేస్తున్నారు. ఆంగ్లమాధ్యమం అనేది ప్రతిష్టాత్మకమైన గొప్ప చదవని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారంచేస్తూ, చదువంటే ఆంగ్ల పదజాము, చదువంటే బూట్లు, చదువంటే టై మరియు బెల్ట్‌, చదువంటే హోంవర్క్‌ అనే భౌతిక ప్రపంచాన్ని తల్లిదండ్రుకు పరిచయంచేసి ప్లి మానసిక ప్రపంచాన్ని మసకబారుతున్న ప్రైవేట్‌ పాఠశాలు కోక్లొుగా విసిల్లాయి. అదేవిధంగా ఇష్టారీతిన ఫీజుతో నిబంధనకు విరుద్ధంగా నాణ్యతాప్రమాణాు లేకుండా నడిపిస్తూ విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు.
‘అమ్మభాష కమ్మదనం’ అంటూ మాత ృభాషకు ప్రాముఖ్యత ఇస్తూ ప్లి మానసిక, శారీరక ఎదుగుదకు ప్రాముఖ్యతనిస్తూ విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలు విద్యార్థు లేక వెవెబోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ బడును రక్షించుకోవటానికి ఒక ప్రజాఉద్యమంగా ప్రభుత్వ ఉపాధ్యాయు సమాజ భాగస్వామ్యంతో ప్రాథమిక స్థాయినుండే ఆంగ్లమాధ్యమానికి పునాదివేస్తూ ప్రైవేట్‌ పాఠశాల సూత్రాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వ పాఠశాలు అత్యధిక విద్యార్థు నమోదుతో విజయవంతంగా నడుస్తున్నాయి. అనగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రైవేట్‌ పాఠశాలు ఇంగ్లీష్‌ మీడియం అనే మోజును తల్లిదండ్రుల్లో ప్రచారం చేయగానే తమ ప్లిను ప్రవేట్‌ పాఠశాకు, అదే విధంగా అదే ఆంగ్లమాధ్యమమును గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలో ప్రారంభించగానే తల్లిదండ్రు తమ ప్లిను ప్రభుత్వ పాఠశాలో చేర్పిస్తూ గొప్ప ఇంగ్లీష్‌ చదువు చదువుతున్నారనే భ్రాంతిలో జీవిస్తున్నారు. ఈ తరుణంలో విద్యావేత్తు, మేధావు తత్వవేత్తు, మనస్తత్వవేత్తు ప్లి విద్యపై శాస్త్రియంగా అధ్యయనం చేసి సిద్ధాంతీకరించిన ‘క ృత్యాధార విద్య’, ‘ప్రయోగ పూర్వక విద్య’, ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’ (లెర్నింగ్‌ బై డూయింగ్‌)లాంటి వినూత్నమైన విధానాకు సమకాలీన విద్యావ్యవస్థలో చోటు ఉందా? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
ఆంగ్లమాధ్యమం అనే సంకెళ్ళ చుట్టూ తిరుగుతున్న విద్యావ్యవస్థకు గ ముఖ్యకారణం తల్లిదండ్రు అమాయకత్వమా? ప్రైవేట్‌ పాఠశా వ్యాపారమా? ప్రభుత్వ పాఠశాల రక్షణాత్మక ధోరణి దాగి ఉందా అనేది విద్యావ్యవస్థలో రోజురోజుకు చర్చనీయాంశంగా మారుతుంది. పునాది స్థారయ నుండే ఇంగ్లీష్‌ విద్యనభ్యసించాని కలుకంటున్న నేటి సమాజంలో అనేక కమిటీు, కమిషన్లు చెప్పిన విద్యావిధానం మరియు ఉపాధ్యాయు శిక్షణలో నేర్చుకున్న జ్ఞానం అముఅవడానికి ఆస్కారం లేని అశాస్త్రియ విద్యావిధానం పాఠశాలో కొనసాగుతూ ఉంది. ప్లి మానసిక పరిపక్వత ఆధారంగా విద్యనందించే సంస్క ృతి ప్రతి పాఠశాలో కొనసాగాలి. ఆధునిక కామాన పరిస్థితుకు అనుగుణంగా రూపుదిద్దుకున్న శాస్త్రియ కరీకులాన్ని నేడు ప్లికు అందించవసిన అవసరం ఉంది. కావున ప్లికు పాఠ్యాంశాు బోధించేటప్పుడు శిక్షణ పొందిన ఉపాధ్యాయు ఉపాధ్యాయ విద్యలో ఉన్న బోధనా పద్ధతును అవంబిస్తూ విద్య సామర్థ్యాను సాధించాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు విద్యారంగ నిపుణు సూచించిన శాస్త్రియ కరికుంతో కూడుకున్న ప్రభుత్వ పుస్తకాను వినియోగిస్తూ ప్రైవేట్‌ పాఠ్యపుస్తకాను నిషేధించాలి. అప్పుడు విద్యార్థుపై ఒత్తిడిని తగ్గి స ృజనాత్మకతతో కూడుకున్న విద్యావిధానానికి బాటుపడతాయి. ప్రాథమికస్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో ప్రతి సబ్జెక్టును బోధించడం ద్వారా విద్యార్థి పరిసరాతో మమేకమైన జ్ఞానానికి దూరమై బట్టీచదువును ఆశ్రయిస్తున్నాడు. కావున ఆంగ్లమును ఒక సబ్జెక్టుగానే బోధించాలి, లేదంటే ఆంగ్ల వాతావరణాన్ని ఉపాధ్యాయు పాఠశాలో కల్పిస్తూ బోధనచేయాలి. పాఠశా విద్య అనేది విషయ పరిజ్ఞానానికి పరిమితం కాకుండా ఆటు, పాటు లాంటి వినోద కార్యక్రమా ద్వారా ప్లిల్లోని ప్రతిభను వెలికితీయాలి. ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణకై ప్రభుత్వం ద ృష్టిపెట్టే ప్రతి గ్రామంలోని విద్యార్థును స్థానిక ప్రభుత్వ పాఠశాలో చేరేటట్లు ప్రోత్సహించాలి. అదే విధంగా ప్రైవేట్‌ మరియు కార్పొరేట్‌ పాఠశాల్లోని ఫీజు నియంత్రణకై ద ృష్టిపెట్టాలి. ప్రతి పాఠశా అధునాతనమైన భవనాతో మరియు విశామైన ఆటస్థంతో వౌలిక వసతుపై శ్రద్ధచూపాలి. ఉపాధ్యాయు ఆహ్లాదకరమైన వాతావరణంలో వినూత్నమైన క ృత్యాతో ప్లి మానసిక, శారీరక వికాసం ఆధారంగా విద్యను బోధించాలి. విద్యాశాఖ పర్యవేక్షణ అధికారును నియమిస్తూ విద్యలో నాణ్యతను పెంచాలి. అదేవిధంగా విద్యహక్కు చట్టాన్ని కూడా పటిష్టంగా అముపరచాలి.