ప్రత్యూష ఎత్తుకు ప్రత్యర్థు చిత్తు

ఆమె ఏడేళ్లకే చదరంగంలో పతకం సాధించింది. గుర్తింపుతో సమానంగా వచ్చిన ఇబ్బందును ధైర్యంగా ఎదుర్కొంది. తల్లిదండ్రు ప్రోత్సాహంతో ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌

Read more

సాహసం ఆమె ఊపిరి

వేగమంటే ఆమెకు ఇష్టం. వేగమంటే ఆమెకు సరదా! వేగంలోనే ఆమెకు సంతోషం.  విమానంలో రివ్వున ఎగిరిపోతుంది.. ఆమె ఓ పైట్‌. ట్రాక్‌పై రయ్యిన దూసుకెళ్తుంది.. ఆమె ఓ

Read more

కండల రాణి కవితాదేవి

భారత్‌లో మహిళలు అంటే సుకుమారంగా ఉండే గహిణులు మాత్రమే కాదు…అవసరమనుకుంటే మగవారు సత్తాచూపే క్రీడల్లోనూ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంటారు. 35 ఏళ్ల వయసులో ఓ

Read more

విజయానికి వయసు అడ్డుకాదు

యాభై ఏళ్లు వచ్చేసరికి ముప్పావు జీవితం అయిపోయిందని మూలన కూర్చుంటాం. తుర్లపాటి లలిత చూడండి. హాఫ్‌సెంచరీ తరువాతే హాయిగా ఈతకొలనులో కెరీర్‌ మొదలుపెట్టారు. ఆ వయసు స్విమ్మర్లతో

Read more

కిక్‌ బాక్సింగ్‌ బంగారు కొండ మౌనిక

కిక్‌ బాక్సింగ్‌ను ఇష్టమైన క్రీడగా ఎంచుకునే అమ్మాయిలు అరుదు. అందులో రాణించేవారు మరీ అరుదు. అలాంటివారిలో ముందువరుసలో నిలుస్తారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగాపూర్‌ గ్రామానికి

Read more

క్రీడలకు పెద్ద పీట

మర్యాదపూర్వకంగా కేటీఆర్‌ని కలిశా: అజహరుద్దీన్‌ హైదరాబాద్‌:క్రికెట్‌కు ప్రభుత్వ సహకారాన్ని అందించాలని మాత్రమే మంత్రి కేటీఆర్‌ను కలిశానని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ తెలిపారు. 33 జిల్లాల్లో యువత ప్రతిభను

Read more

దంగల్‌ రాణి వినేశ్‌ ఫొగాట్‌

బిడ్డా.. నువ్వు ప్రమాదంలో పడ్డ ప్రతిసారీ నీ తండ్రి స్వయంగా వచ్చి రక్షించడు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి’ దంగల్‌ సినిమాలో మహావీర్‌సింగ్‌ ఫొగాట్‌ పాత్రధారి ఆమిర్‌ఖాన్‌ చెప్పిన

Read more

నేనూ సింధూ అభిమానినే

పీవీ సింధూకి బీఎండబ్ల్యూ కారు అందజేసిన నాగ్‌ హైదరాబాద్‌: భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన పీవీ సింధూకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన

Read more

టీ.20 సమరానికి సై

నేడు ధర్మశాల వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌ మొదలు ధర్మశాల:దక్షిణాఫ్రికాతో పొట్టి క్రికెట్‌ సమరానికి కోహ్లీసేన సై అంటోంది. జోరుమీదున్న కుర్రాళ్లతో టీ20 సిరీస్‌కు కత్తులు దూస్తోంది.

Read more

మన టాపార్డర్‌ సూపర్‌

బజ్జీకి కౌంటర్‌ ఇచ్చిన యూవీ న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నా నాల్గో స్థానానికి ఇంకా సరైన సమాధానం దొరకలేదు. ప్రధానంగా పరిమిత ఓవర్ల

Read more